April 30, 2024

అనగనగా బ్నిం కధలు – 8 (షాలిని)

రచన: బ్నిం

చదివినది : ఐనంపూడి శ్రీలక్ష్మి

 

డబ్బెంత పాపిష్టిదో కన్నవాళ్ల మీద మమకారాన్న్ని చంపేస్తుంది. “కన్నవాళ్లు” అంటే తల్లితండ్రులు అని కాదు! తాము కన్నవాళ్లని కూడా. అచ్చం ఇలాగే జరిగింది ఈ కథలో.

శాలిని ఆత్మహత్య.. “చేయబడింది..” మనీమయం అయిపోయిన జగత్తులో మమత కరువై సంపాదించే చెట్టులా బతకలేని కాల్(సెంటర్) గాల్.. శాలినికి డబ్బు కిక్కు ఇవ్వలేదు. తల్లితండ్రులకి పేరుకున్న “ఆశ” ఆమె ఆత్మని చంపేసింది. ఆమె బతుకుని బాకుగా చేసి కన్నవాళ్లకేసి విసిరేసింది!! రాశాక నాకు ఏడుపొచ్చిన యదార్థం. పచ్చి వాస్తవం.. వ్యధార్తనాదం..

బ్నిం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *