April 30, 2024

మాలిక పత్రిక మార్చి 2014 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠకులకు   శుభాకాంక్షలు …హాసం ప్రచురణలనుండి వెలువడిన కొన్ని అపురూపమైన రచనలను మాలిక పత్రికలో సీరియల్స్ గా  మిమ్మల్ని అలరిస్తున్నాయని తలుస్తాం. ఈ నెలతో సూర్యదేవర రామ్మోహనరావుగారి సంభవం సీరియల్ ముగుస్తుంది.  మిమ్మల్ని మెప్పించే మరిన్ని మంచి రచనలు అందించగలమని హామీ ఇస్తూ, మీ అభిప్రాయలను ఆహ్వానిస్తూ  ఈ మార్చి నెల సంచికలోని అంశాలు..

1. మాలిక పదచంద్రిక మార్చ్ 2014
2. అండమాన్ డైరీ – 3
3. విజయగీతాలు – 3
4. జయమ్ము నిశ్చయమ్మురా
5. మాయానగరం – 2
6. హ్యూమరధం – 3
7. సంభవం – 10
8. అనగనగా బ్నిం కధలు – 8
9. సరిగమల గలగలలు – 5
10. గాసిప్స్ – 4
11.  తిలక్ అనుభవాలు – జ్ఞాపకాలు – 2
12. మౌనరాగం – 5
13.  గోదావరీ మహాత్మ్యము – 2
14. కళారూపాలు – 2 బుర్రకధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *