April 30, 2024

మాలిక పదచంద్రిక – మార్చి 2014

 

కూర్పరి : సత్యసాయి కొవ్వలి          satyasai

 

గత మాసంలో లాగానే ఈసారి కూడా పదచంద్రిక సులభతరం చేసిపెట్టాం.
ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  అతి పెద్ద పదంలోకేవలం 5 అక్షరాలే.

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ:  మార్చి 30 2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 


మినీ గడి 1

1

õ

2

 

 

 

õ

 

õ

õ

3

 

 

4

 

 

õ

5

 

õ

õ

6

õ

7

 

మినీ గడి 2

8

 

 

õ

9

 

õ

õ

10

 

11

 

 

 

õ

 

õ

õ

 

õ

õ

12

 

 

 

మినీ గడి 3

13

 

14

15

õ

 

õ

16

 

17

18

 

õ

õ

 

 

õ

19

20

õ

21

 

 

 

 

మినీ గడి 4

22

 

 

õ

23

 

õ

õ

24

 

25

26

27

õ

 

õ

28

 

õ

 

29

õ

õ

30

 

 

అడ్డం

ఆధారం

నిలువు

ఆధారం

2

కవి నుండి వచ్చేది. అదే చెత్తగా ఉంటే తవికవుతుంది

1

పేరులో తప్ప మనిషిలో గుణాల్లేనివాడు..శ్రీనాధుడి హీరో

3

సదరు శర్మగారు రామకృష్ణ కవిగారి హీరో

2

రామాయణమే..కాస్త  కిందా మీదుగా.. ఈకథే

5

బ్రహ్మ రాసేదే.. కానీ కవిత్వం కాదు

4

వందపద్యాలు కలిస్తే

6

7

ఆడదే.. చలం గారి సృ(దృ)ష్టిలో

తెలుగు కందమైన వృత్తం

8

వాయులీనం అనగానే గుర్తుకొచ్చే అయ్య

8

మెల్లగా నడిచే కృతులు ఈకాలంలో ఉంటాయి.. చవకే.

10

చప్పుడు..ఇది చేయొద్దని లీల గా గాలికి ఓపాటరూపంలో చెప్పడం ఓ అందం

9

పంట ముందు వస్తే ద్వంద్వమౌతుంది, దలేర్ మెహింది నోట్లో పడి ఛస్తుంది.

11

సంగీతాధిదేవతే .. ఇంకో పేరు. బాణభట్టుకి తెలుసు. రావూరి వారికి కూడా.

10

వగలు తెలిసిన గడసరి తో చాలుచాలని మొదటి రెండు స్వరాలతో చెప్పడం .. ఓపాటలో

12

మధురా —- చల్లనమ్మబోదు

13

రెండుగా చీలబోతున్న జాతి

13

కోటిరతనాలవీణ

14

మరక ..పళ్ళమీద పడితే

16

ఒకప్పటి హిందీ హీరోయిన్ ..పేరులో సూర్యుడు

15

ఒక వాయిద్యం.. తిరగబడితే

18

ఈజంతువు యింటిపేరవ్వగానే,  గబ్బిలం పుట్టింది

17

స్వర్గం కోసం ఏదైనా నాకండని చెప్తే ..ఉఁహూఁ అంటారే

19

జుట్టుగొరిగించుకుంటే మిగిలేదీ గుండే

19

గోదావరి జిల్లాల్లో దోమల దయవల్ల వచ్చిన ఏనుగు కాళ్ళు

21

నువ్వులనీళ్ళు

20

నాగలి, బండి లాగడానికి ఎడ్లకి కట్టేది – ఎటొచ్చీ కిందనించి పైకి కట్టాలి

22

శివరాత్రి నాడు టీవీలో గేరంటీగా వేసే రావణుడి సినిమా

22

మిస్సమ్మ సినిమా ఆధునిక హీరోయిన్.. ఒక స్త్రీవాద పత్రిక

24

29 ఇంకో రెండుసార్లు రాయి .. వంశీ సినిమా అవుతుంది ..3 పొడి అక్షరాలలో

23

ఈమధ్య ఎద్దు పేరుతో వచ్చిన ఓ సినిమా ..

25

హిందీలో తిట్టేడప్పుడు కుక్క తో పాటు వచ్చే మీనా

26

జాస్మిన్కి, నాయర్కి ముందొచ్చేది..మేమా, కాదు

28

మొదట లీడరు. ఇప్పుడు బాహుబలి అవుతాడు

27

అవును .. ప్రహార్ హీరో మధ్య పేరు

29

వెళ్ళూ అని జయం సినిమాలో సదా స్టైల్లో చెప్పినా అర్ధం కాదీ దొరకి. భాష మార్చి చెప్పు

30

ఈవిడ ఒడి పూవువలె మెత్తనమ్మా


 

 

 

 

1 thought on “మాలిక పదచంద్రిక – మార్చి 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *