April 26, 2024

RJ వంశీతో అనగా అనగా…. ఐఫోన్…

ఇప్పటి లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 6…. ఇంటావిడ లేటెస్ట్ అవునో కాదో మరి…

మరి ఈ నెల కథలో RJ వంశీ ఇల్లాలికి, ఐఫోన్ కి గల అవినాభావ సంబంధం గురించి ఒక పసందైన కథ చెప్పబోతున్నారు అందమైన పాటలు జత చేర్చి…

ఎలా అంటారా?? సింపుల్ క్రింద ఉన్న ఐపోన్ మీద మెల్లిగా తట్టండి.. అదేనండి క్లిక్ చేయండి..

 

iphone6-inline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *