May 6, 2024

హిందోళ రాగం   

రచన: విశాలిపేరి

 

హిందోళ రాగం

 

జన్యరాగం.

శాస్త్రీయ సంగీతము ఇరవైయ్యోవ మేళకర్త నఠభైరవి. ఆ నఠభైరవి రాగానికి జన్యరాగము ఈ హిందోళ రాగము.

ఆరోహణ: స మ గ మ ద ని స

అవరోహణ: స ని ద మ గ స

హిందోళం వొక విలక్షణమైన రాగం.  సంగీత జ్ఞానం లేని వారు సైతం ఈ రాగంలో స్వరపరిచిన పాటలను వింటే పారవశ్యంతో తలలూపాల్సిన్. ఈ రాగంలోని పాటలు వింటే జీర్ణ కాలేయ సంబంధమైన వ్యాధులు నిదానిస్తాయిట.

హిందోళ రాగములో ఉన్న కొన్ని ప్రముఖ కీర్తనలు :

సామజ వరగమన – త్యాగయ్య

మనసులోని మర్మమును తెలుసుకో – త్యాగయ్య

మమవతుశ్రీ సరస్వతి – మైసూర్ వాసుదేవాచార్య

మనసులోని మర్మమును తెలుసుకో – త్యాగయ్య

నీరజాక్షి కామాక్షి –

సామగాన లోలనే  సదా శివ శంకరనే

కొండలలో నెలకొన్న కోనేటి – అన్నమాచార్య

దేవదేవం భజే – అన్నమాచార్య

భామనే సత్యా భామనే – యక్షగానము

కట్టెదుట వైకుంఠము – అన్నమాచార్య

గరుడ గమన – అన్నమాచార్య

నిగమా నిగమాంతర వర్ణిత – అన్నమాచార్య

ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :

*  శ్రీకర కరుణాలవాల – బొబ్బిలి యుద్ధం

*  చూడుమదే చెలియా – విప్రనారాయణ

*  మూగవైన ఏమిలే – అప్పుచేసి పప్పు కూడు

*  మనమే నందన వనమే గదా – మా ఇంటి మహాలక్ష్మి

*  వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ – పరమానందయ్య శిష్యుల కథ

*  పతియే ప్రత్యక్ష దైవమే – ఆమె కథ

*  అందాలు చిందెడి ఆనంద సీమ – చింతామణి

*  శ్రితజనపాల – దేవంతకుడు (పాతది)

*  మధురమైన గురు దీవెన – స్వర్ణ మంజరి

*  నన్ను వదిలి నీవు పోలేవులే – మంచి మనసులు

*  సందేహించకుమమ్మా- లవకుశ

*  కలనైనా నీ తలపే – శాంతినివాసం

*  నారాయణా హరి నారాయణా – చెంచులక్ష్మి

*  పగలే వెన్నెలా – పూజాఫలం

*  శ్రీకరమగు పాలన నీదే – మహాకవి కాళిదాసు

*  నేనే రాధనోయీ – అంతా మన మంచికే

*  పిలువకురా అలుగకురా – సువర్ణ సుందరి

*  ఓహో మోహన రూపా గోపాలా – శ్రీకృష్ణ తులాభారం

*  మనసే వికసించెనే – అమరశిల్పి జక్కన

*  దేవదేవ పరంధామ – సీతా రామ కల్యాణం

*  వీణ వేణువైన సరిగమ -ఇంటింటి రామాయణం

*  అభినందన మందార మాల – తాండ్రపాపారాయుడు

*  కొత్త కొత్తగా ఉన్నది – కూలీ నెం.  1

*  ఏం వానో ముసురుతున్నది – నారీ నారీ నడుమ మురారి

*  మనసులోని మర్మమును తెలుసుకో – నారీ నారీ నడుమ మురారి

* రాజశేఖరా నీపై మోజు తీరలేదురా- అనార్కలి

* జయవాణి కమల చరణ – మహామంత్రి తిమ్మరుసు

* గిరిజా కల్యాణం (సాగమ సాగమ ) – రహస్యం

* క్షితి రితి విపుల తలే – భక్త జయదేవ

* లక్ష్మీ వల్లభ దీన శరణ్య  – భక్త ప్రహ్లాద

* కలనైనా నీ వలపే – శాంతి నివాసం

* అందమె ఆనందం – బ్రతుకు తెరువు

* రామ కథను వినరయ్యా – లవకుశ

* మనసే అందాల బృందావనం – మంచి కుటుంబం

* సాగర సంగమమే ప్రణయ…- సీతాకోక చిలుక

* రారా.. స్వరముల సోపానమునకు – సంకీర్తన

* మావి చిగురు తినగానే – సీతామాలక్ష్మి

* స్వరములు ఏడైనా  – తూర్పు – పడమర

* ఆడవే అందాల సురభామిని – యమగోల

* రంగులలో కలవో – అభినందన

* ఓం నమఃశివాయ – సాగర సంగమం

* పాడాలనీ ఉన్నది – చిళ్ళర దేవుళ్ళు

* నిగమా నిగమాంతర వర్ణిత – అన్నమయ్య

* దయ చూపవే గాడిదా – జాతక రత్న మిడతంబొట్లు

* గున్నమామిడి కొమ్మ మీద – బాల మిత్రుల కథ

* నమ్మకు నమ్మకు ఈ రేయిని – రుద్ర వీణ

* చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ – నీ స్నేహం

* పొడగంటినయ్యా నిన్ను పురుషోత్తమా – అన్నమయ్య

* వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట – గంగోత్రి

* గుప్పెడు గుండెను తడితే – బొంబాయి ప్రియుడు

* ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి – స్తూడెంట్ నెం.  1

* కాస్త నిన్ను నేను నన్ను నువ్వు తాకుతుంటే – స్తూడెంట్ నెం. 1

*  దైవం మానవ రూపంలో – శ్రీశిరిడి సాయి మహత్యం

*  బలపం పట్టి భామ బళ్లో – బొబ్బిలి రాజా

*  పాహీ త్రిలోకైక జనని – కనక దుర్గ మహిమ

*  ముసిన ముత్యాలకేలే – అన్నమయ్య

*  పాడనా శిలను కరిగించు గీతం – శీను వాసంతి లక్ష్మి

*  బాలమురళి కృష్ణ నాకు బాల్య మిత్రుడే – బొంబాయి ప్రియుడు

*  ముసిముసి నవ్వుల లోనా – బ్రహ్మ

హిందుస్తానీ సంగీత సంప్రదాయంలో దీని పేరే మాల్కోస్.  ఆ రాగములో ఉన్న కొన్ని హింది పాటలని కూడా చూద్దాము.

* ఆయే సుర్ కే పంచి – సుర్ సంగం

* ఆధ హై చంద్మా రాత్ ఆధి – నవ్ రంగ్

* తూ చుపి హై కహా – నవ్ రంగ్

* అఖియ సంగ్ అఖియ లగి – బడే ఆద్మి

* దీప్ జలాయే జో గీతోంకి  – కలాకార్

* జానే బహార్ హుస్న్ తెరా – ప్యార్ కియా తో డర్న క్యా

* మన్ తరపత్ హరి దర్శన్ కో – బైజు బావ్రా

* ఏ మాలిక్ తేరే బందే హం – దో ఆఖే బారహ్ హాత్

* మన్ మోహనా పియా తూ జో మిలే – ఫూల్ కా సేజ్

* జానే వాలే ఓ మేరా ప్రాణ్ – గీత్ గాయా పత్తరోనే

* దేఖో చం చం గుంగురూ బోలే – కాజల్

* మెరే బహిస్ కొ దండా క్యూ మారా – పగ్లా కహి కా

* ఖలియో కి గూంఘట్ – దిల్ నె ఫిర్ యాద్ కియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *