అమ్మమ్మ – 1

You may also like...

13 Responses

 1. A G Dev says:

  ఇన్ని వివరాలు ఎవరు గ్రంధస్థం చేశారు ? వారికీ , చక్కగా వ్రాసిన మీకూ ధన్యవాదాలు

  • Girija Peesapati says:

   ఈ వివరాలన్నీ ఇది వరకు గ్రంథస్తం చేసినవి కావండీ… అమ్మమ్మ గారు (ఆవిడ బతికి ఉన్నప్పుడు) నాకు చెప్పిన విషయాలనే మీకు చెప్తున్నాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

 2. G.S.Lakshmi says:

  అమ్మమ్మ గురించి ఆసక్తికరంగా చెపుతున్నావు గిరిజా.. అభినందనలు

 3. Kola Ramesh says:

  Nice writing and narration as usual Girija Peesapati Garu.

 4. Hanumaiah Malladi says:

  Narration is very nice

 5. B.V.RAMANA.MURTHY says:

  అమ్మమ్మ చదివాను. …..సినిమా ఐపోవడం. ..కధకూడ (సశేషంగా )పూర్తవడం తో ఇహంలోకివచ్చాను. ….ఈ…….(కథఅనాలో,కధానికఅనాలోతెలీక ఇంకా )మనసులోఇప్పటికే ఓతెలీనిత్రుప్తిగాఅనిపిస్తుంది. ….ఈ…..లో ఆనాటిజీవనపరిస్థితులు, సెలబ్రటీలుఎలాఉండేవారు,( నాకైతేసెలబ్రటీలు ఆనాటి సమాజానికిదగ్గరగాఉన్నట్టనిపించింది). ….పాతతరంఅంతరించిపోతున్న ఈకొత్తతరంలో వారికి కూడాఅమ్మమ్మ ఆకట్టుకుంటుంది అనడంలోసందేహంలేదు. …..ఎందుకంటే అమ్మమ్మ ఎప్పటికీ చిరంజీవి. ….ఆపత్రిక అడ్రస్ ఇవ్వగలరు. …సశేషం. …..తరువాత కోసంఎదురుచూస్తూ ….ఒకప్పటిమనయమ్.వి.డి.యమ్.హైస్కూల్ విద్యార్ధి. …బి.వి.రమణమూర్తి విశాఖ. …..రేపు “”””ఉగాది (ఉగఆది. ..యుగాది. …)షట్రుచులఉగాది అంతే రుచులు ఓరోజుముందుఅమ్మమ్మలోచూసా. …మీకు శుభాభినందనలు శభాకాంకషలు తెలియచేస్తూ నాఆశీసులు తెలియచేస్తున్నాను మీరు బాగుండాలి ఎప్పటికీ. ….నమస్తే

  • Girija Peesapati says:

   మీ వ్యాఖ్యానం చాలా సంతోషంగా ఉంది సర్. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సదా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తరువాయి భాగం మే నెల మాలిక పత్రికలో వస్తుంది. తప్పక చదవగలరు. మీరు అడిగిన మాలిక పత్రిక అడ్రస్ కి బదులు మెయిల్ ఐడి ఇస్తున్నాను. http://www.maalikapatrika@gmail.com

 6. చాలా బాగా రాసావమ్మా, అభినందనలు.

 1. April 5, 2019

  […] శిల్పం 14. హాలోవిన్ 15. వేకువలో.. చీకటిలో 16. అమ్మమ్మ 1 17. Some బంధం 18. కాసాబ్లాంకా 19. కార్టూన్స్. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *