April 27, 2024

మౌనరాగం – 3

రచన:అంగులూరి అంజనీదేవి   తెల్లవారింది. నిద్రలేచినా లేవనట్లు అలాగే పడుకొంది దేదీప్య. ‘‘దేదీప్యా! ఇప్పుడే జ్యోత్స్న కాల్‌ చేసింది. మీ కాలేజీలో ‘ఫేర్‌వెల్‌’ పార్టీ వుందట. నిన్ను రమ్మంది. నీకోసం వెయిట్‌ చేస్తుందట.’’ అంది అపురూప. ‘‘ నాకు వెళ్లాలని లేదు వదినా!’’ అంటూ బెడ్‌మీద నుండి లేవకుండానే సమాధానం యిచ్చింది దేదీప్య . ఆమె గొంతులో కోపం, బాధ మిళితమై ఒకవిధమైన నిర్లక్ష్యం సుడులు తిరుగుతోంది.  దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడింది. కారణం పెద్దవాళ్లంటే గౌరవం, […]

ఆలోచింపజేసే ప్రకటన

రచన: రామహరిత పూసర్ల తనిష్క్ నగల  వారి కొత్త వాణిజ్య ప్రకటన టీ వీ లో ఈ మధ్య వస్తున్న వాణిజ్య ప్రకటనలు ప్రస్తుత కాలంలో  వేగంగా మార్పు చెందుతున్న మన సమాజం యొక్క  దృష్టి కోణాన్ని అద్దం పట్టేవిగా  వుంటున్నాయి. నేటి  యువత ప్రస్థుత సమాజంలో ఎన్నో కొత్త మార్పులు సంతరించుకోవాలని ఆశ పడుతున్నారు. ఈనాడు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న టీవీ చానెళ్ల మూలంగా  వస్తున్న కొత్త కొత్త వాణిజ్య ప్రకటనలు మారుతున్న భారత దేశం యొక్క […]

ధనుర్మాసము -వైకుంఠ ఏకాదశీ

రచన:   కొరిడె విశ్వనాథ శర్మ   మన ప్రాచీనులు కాలాన్ని సూచించడములో నాలుగు ప్రమాణములను అనుసరించారు. ‘మాసశ్చతుర్థా – సావనస్సౌరశ్చాంద్రో నాక్షత్ర ఇతి ” అని నిర్ణయ సింధుకారుడు మాసములు సావనము, సౌరము, చాంద్రము, నాక్షత్రము అని నాలుగు విధములని పేర్కొన్నాడు.  మనము చైత్ర, వైశాఖాది మాసములు, అదేవిధముగా పాడ్యమి, విదియాది తిథులను చాంద్రమానముననుసరించి లెక్కింతుము. చంద్రుని భ్రమణమును బట్టి ఈ కాలమానము నడుచును. ఔత్తరాహికులు ఆచరించు బార్హస్పత్యమానము కూడ చాంద్రమానమునే అనుసరించును. దాక్షణాత్యులు సౌరమానమును […]

Gausips – గర్భాశయపు సమస్యలు-2

రచన: డా.జె.గౌతమి సత్యశ్రీ పి.హెచ్.డి   డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ   పి.హెచ్.డి.   – See more at: http://magazine.maalika.org/2013/12/04/gausips-%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%be%e0%b0%b6%e0%b0%af%e0%b0%aa%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81-1/#sthash.zvd4VHOB.dpuf ఋతుచక్రంలో అధిక రక్తస్రావం లేదా మెనోరీజియా: హెడ్డింగు చదవగానే, సామాన్య విషయం గానే అనిపిస్తుంది కదూ..అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మానసిక వత్తిడికి గురి అయినా, వంట్లో నలతగా ఉన్నా దాని ప్రభావం ఋతుచక్రం పై చూపడం స్త్రీలకు సర్వసాధారణమే. ఇటువంటి సాధారణమైన విషయాన్ని అసాధారణంగా మార్చగలిగేది ‘జన్యులోపం’. F7 (దాని ఎంజైము ఫేక్టర్ VII) […]

స్థితి

రచన: భాస్కర్ కొండ్రెడ్డి విచ్చుకుంటున్న శిలాజాల పువ్వుల్లో, ఏ పరిమళాన్ని ఆశించానో మరి. దుఃఖపు మగతల ముడులు విప్పుకుంటూ.   దేనికోసమో వేచిచూస్తుంటా, ఆత్రుతగా చాలా సార్లు అదిచ్చే ఆనందం స్వల్పమని తెలిసికూడా, అంతే మరుపుతో.   దేన్ని సంతోషమంటావు అనడిగితే, సరైన సమాధానం కోసం వెతుక్కునే దగ్గరే మిగిలిపోతున్నాను,  ఎంత ఆలోచించినా.   వదిలివేయబడ్డప్పుడు విరుగుతున్నహృదయాన్ని వంచించే, ఓ తప్పనిసరి వీడ్కోలుగీతం, ఆనందంగానే వున్నాననుకోవడం అలా అనిపించక పోయినా. ఎన్ని ప్రణాళికలతో సిద్ధంగా వున్నా, ఒక […]

అల్లసానివారి అల్లిక జిగిబిగి అందమా..

రచన:  టేకుమళ్ల వెంకటప్పయ్య శ్లో !కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే – సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేస యుజే . కావ్యం యశస్సు కొరకు , ధనసంపాదన కొరకు , వ్యవహార ఙ్ఞానం కొరకు , అమంగళ పరిహరణం కొరకు , మోక్ష సాధనకొరకు , కాంతా సమ్మితమైన ప్రభోధం కొరకు అని మమ్మటుడు అభిప్రాయపడ్డాడు . పాశ్చాత్యులు ఆనంద ఉపదేశాలను రెండిటిని కావ్య ప్రయోజనాలుగా వివరించారు . షెల్లీ -.Poetry is metrical […]

“విరించి బాబా”

బెంగాలీ కథ; పరశురామ్(రాజశేఖర్ బాబు) ఆంగ్ల అనువాదం; గోపా మజుందార్ తెలుగు అనువాదం; మంథా భానుమతి              కలకత్తా మహా పట్టణం.. ఆ పట్టణం పేరు కోల్కత్తా గా మారకముందు.. అనేక కారణాల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో కుటుంబాలనుంచి, ఉద్యోగాల రీత్యా ఆ నగరంలో అనేక మంది తప్పనిసరి బ్రహ్మచారుల్లా కాలం గడుపుతున్నారు. వారందరికీ భోజనం, వసతి సౌకర్యాల కోసం బోలెడు వసతి గృహాలు వెలిశాయి. అది ఎక్కువగా ఎగువ […]

యేదోకటి చేసెయ్యాలంతే…

రచన: జి.ఎస్.లక్ష్మి                                               పరమేశానికి  భార్య ఇందుమతి కొత్తగా కనిపిస్తోంది. అదేంటో ఈమధ్య ఇందుమతి చాలా మారిపోయింది. పెళ్ళైన ఈ పాతికేళ్ళూ తన గురించి ఆలోచించడమే మర్చిపోయిన ఆవిడ పిల్లల పెళ్ళిళ్ళయాక తీరుబడిగా ఆలోచనలన్నీ మళ్ళీ తన వైపుకి తిప్పుకుంది. ఇండియాలో కూతురికో కూతురు పుట్టగానే అందరూ “అమ్మమ్మా..” అని పిలిచేస్తారు. ఆ పిలుపు వినగానే ఇందుమతికి ఒక్కసారిగా నడుం వంగిపొయి, కోడలు యెప్పుడు భోజనానికి పిలుస్తుందా అని యెదురుచూస్తూ, కుక్కిమంచంలో కూర్చునే తన అమ్మమ్మ గుర్తొచ్చేది. […]

“గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ!”

 రచన: ఆదూరి.హైమవతి ‘  ఓమ్ భూర్భువస్సువః –తత్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి– థియో యోనః ప్రచోదయాత్-‘   అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా  నవ్వుకున్నారు. “తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ […]