May 6, 2024

మా మంచి నాన్న

రచన: భారతి ప్రకాష్ చిన్నతనం నుండీ కూడా నాన్నతోనే ఏన్నో విషయాలు చెప్పుకునేదాన్ని నేను. నా తోబుట్టువులందరిలోకీ కూడా నేనే ఎక్కువుగా మా నాన్నగారి పోలికలతో వుంటానని అందరూ చెప్పడమో లేక మా అమ్మతో ఎఫ్ఫుడూ, ఎక్కడకి కలిసి వెళ్ళినా అందరూ మా అమ్మని ఎవరో ఒకళ్ళు,” ఈ అమ్మాయి ఎవరే ” అని అడగడం, మా అమ్మ నా కూతురనగానే ” వూరుకోవే అంతా తమాషా.” అంటూ నవ్వడం వలనో తెలీదు. మా అమ్మ చాలా […]

నాన్నకి ప్రేమలేఖ!!!

రచన: శ్రీధర్ నీలంరాజు.,. రేపు ఎలా అయినా సరే చెప్పేయాలి..అప్పటికి వందో సారి అనుకున్నాను. చాలా టెన్షన్ గా అనిపించింది. పావని నా క్లాస్ మేట్. చాలా అందంగా ఉంటుంది. నన్ను ఇష్ట పడుతుంది కూడా. ఇప్పటికి రెండూ సార్లు నా నోట్స్ అడిగి తీసుకుంది.ఒకసారి సెమినార్ లో నా పక్కనే కూర్చుంది. ఇంతకన్నా ఏ అమ్మాయి అయినా తన ఇష్టాన్ని ఎలా తెలుపుతుంది ??? ఇప్పటికే అర్ధం చేసుకోకుండా చాలా ఆలస్యం చేసాను పేపర్ , […]

ఋణానుబంధం

రచన: నాగజ్యోతి సుసర్ల జ్యోతమ్మా బండొచ్చింది …..అంటూ రిక్షా లక్ష్మయ్య కేక వినిపించటం ఆలస్యం ….అమ్మ గబ గబ పుస్తకాల బాగ్ చేతికిచ్చి బైటకు తీసుకొచ్చేది ….అయినా నా కళ్ళు రిక్షా వెనక్కే చూస్తూ ఉండేవి…. మరి నాన్న పొద్దున్నే బజారు కి వెళ్ళి ఫ్రెష్ గా అమ్ముతున్న జామపళ్ళు తీసుకువస్తారు….సరిగ్గా తను రిక్షా లో కూర్చోంగానే …మంచి పండు జామ పండు చేతికిస్తారు….అందుకే ముందున్న రిక్షా వెనకాల నాన్న ఉన్నారా లేరా అని నా కళ్ళు […]

నాన్నకోసం ఒక రోజు…

రచన: ప్రశాంతి ఉప్పలపాటి   సంవత్సరంలోని ఒక రోజుకి ప్రత్యేకంగా అమ్మకి, నాన్నకి, కూతుళ్ళకి, స్నేహానికి, ప్రేమకి ఇలా ప్రత్యేకంగా జరుపుకోవడం మొదట్లో వింతగా అనిపించినా, మిగతా అన్ని అంశాల మాదిరి గానే వీటికి కూడా అలవాటు పడిపోయాము. అత్యంత వేగంగా మారుతున్న సమాజంలో, భారతీయత కొద్దో, గొప్పో మిగిలి ఉందంటే, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల ప్రేమ పూర్వక పెంపకం కారణమన్నది కాదనలేని నిజం. అమ్మ గురించి, అమ్మ ప్రేమ, త్యాగం గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. […]

ఉదయించే సూర్యున్ని చూస్తే…

రచన: జి.ఎస్.లక్ష్మి..                   ఈ ఫాదర్స్ డే సందర్భంగా మాకు స్ఫూర్తిగా నిలచిన మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారికి ప్రణమిల్లుతూ..     నాన్నా.. ఉదయించే సూర్యుణ్ణి చూస్తే మీరు మాలో నింపిన ఉత్తేజం గుర్తొస్తుంది మధ్యాహ్న మార్తాండుణ్ణి చూస్తే మా బాధ్యతలు నెరవేర్చడంలో మీ సలహాలు గుర్తొస్తాయి సాయంసంధ్యని గమనిస్తే మీరు ఆహ్లాదంగా మాతో పంచుకున్న ఆటపాటలు గుర్తొస్తాయి పున్నమినాటిరాత్రిని చూస్తే మాకింతటి […]

నాన్నగారికో కన్నీటి లేఖ ….

రచన: సిరి వడ్డే   ఆదిదేవత అమ్మయని, అమ్మను మించిన ప్రత్యక్షదైవం లేదని అంటారేమిటి నాన్న? మరి ఆ ఆదిదేవత అపురూపంగా కొలిచే దైవమే మీరు కదా ! అమ్మ బేల కదూ? అందుకేనేమో సంతోషం, దుఖం దేన్నైనా దాచుకునే చీర కొంగును తన ప్రియనేస్తంగా చేసుకుంది. కాని మీ కంటి చెమరింతలు ఎక్కడ దాస్తారు నాన్న గుండె నిబ్బరంలోనా? ఎద లోతుల్లోనా? మది సంద్రంలోనా? ఎప్పుడూ నా కంట పడలేదే ఇన్నేళ్ళ జీవితంలో.   నాకు […]

నాన్నగారు ఒక సింహస్వప్నం

రచన: శైలజ ఆకుండి     గుండె గుండెకూ కధ వుంటాది గురుతుగ మెదిలే సుధ వుంటాది ….. కధలు కంచి చేరలేవు గున్నల చెన్నా.. సుధలు పంచు జీవితాన గువ్వల చెన్నా….         శ్రీ ఆకుండి రాజేశ్వరరావు గారు….ఆ పేరు వింటేనే ఒక గ్రామానికి సింహస్వప్నం..తలమానికం..ఊరంతటినీ ఒకే తాటిపై నడిపించే నాయకత్వం…ఆపదలో వున్నవారిని అక్కున చేర్చుకునే నిలువెత్తు మానవత్వం.. ఊరంతా తన కుటుంబంగా భావించే మంచితనం..ఉదారస్వభావం..ఇంతకీ ఆయన ఆ వూరికి సర్పంచ్ […]

దిక్సూచి

రచన: అల్లూరి గౌరీలక్ష్మి తండ్రంటే పదిమందిలో గుర్తింపు నాన్నంటే కష్ట సుఖాల్లో ఓదార్పు ప్రేమతో పాటు లోకంలో స్థానాన్నిచ్చే చోటు నాన్న ఒక పేరిచ్చి వారసత్వాన్నిచ్చే చీటీ నాన్న బిడ్డ మార్కులు చూసి మీసాలు మెలేసే నాన్న బిడ్డ ఉన్నతిని చూసే బడాయిలు పోయే నాన్న నాన్నంటే బ్రతుకనే కఠినపు లెక్కను సైతం సరళంగా విప్పి చెప్పే దైవ స్వరూపం బిడ్డలకు కలకాలం తోడవలేని నాన్న అవనిపై గొడుగులా పరుచుకున్న అంబరంలో మెరిసే ద్రువతారలా సదా తోవని […]

‘మా నాన్నగారు ‘.

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు . ప్రేమ ఆప్యాయత అనురాగం మూర్తీభావిస్తే మా నాన్నగారు ఆత్మ విశ్వాసం మానసిక ధృడత్వం విజ్ఞానం విచక్షణ విషయ పరిశీలన విశ్లేషణ వ్యక్తిగా అత్యున్నతం బంధుత్వపు తలమానికం మా నాన్నగారు. సహనం సంయమనం సమన్వయం ఎందరికో ఎన్నెన్నో సమస్యల పరిష్కర్త మా నాన్నగారు జీవన సహచరిణి అర్ధంతరంగా అనంతలోకాలకు పసికందులు సంతానం నిబ్బరం తన ఆభరణం ఆయన మా నాన్న గారు. నమ్మినవారని వారికి ఆదరువని మోసం జరుగదని ఆయన […]

నాన్నా, నీకు వందనాలు!

రచన : కోసూరి ఉమాభారతి నాన్నంటే నమ్మకం నాన్నంటే చేయూత నాన్నంటే శిక్షణ నాన్నే క్రమశిక్షణ నవ్వించి, ఆడించి నడకలు నేర్పాడు తప్పిదాలు సరిదిద్ది నడతని సరిచేసాడు చిట్టిపావడ అమ్మ వేయిస్తే, చిరుమువ్వలు నాన్న సవరించాడు వంటింటి వైనాలు అమ్మ నేర్పితే, గణితాన్ని నాచేత నాన్న వల్లించాడు మురిపాలు పంచినా నాన్నే యువరాణిగా పొగిడినా నాన్నే నా పై ఉరిమినా నా వృద్దికే నన్ను తరిమినా నా పురోగతికే కళ్ళల్లో కలలు నింపుకోమన్నాడు గుండెల నిండా ఆశలుండాలన్నాడు […]