March 30, 2023

మాలిక పత్రిక ఏప్రిల్ 2020 సంచికకు స్వాగతం

 

 

Jyothivalaboju
Chief Editor and Content Head

పాఠక మిత్రులకు, రచయితలకు నమస్కారాలు.

ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మూలంగా తీవ్ర సంక్షోభంలో పడింది. పది రోజులుగా మనమంతా ఇంటికే పరిమితమయ్యాము. సాఫ్ట్ వేర్ వాళ్లు ఇంటినుండి వర్క్ చేసుకుంటున్నారు కాని ఇతర వ్యాపార, ఉద్యోగాల వాళ్లకు చాలా నష్టం… ఇక పిల్లలను గడప దాటకుండా కాపలా కాయడం, ఇంట్లోనివాళ్లకు అడిగినవి వండి పెట్టడం. పనిమనిషి డ్యూటీ అదనంగా ప్రతీ ఇల్లాలు చాలా తిప్పలు పడుతోంది. ఏదో నూటికో, కోటికో ఒక్కరు ఇంటిపనిలో సాయం చేస్తుండొచ్చు. కాని అందరికీ ఆ అదృష్టం రాదుగా.
కాని అందరికీ ఇది తప్పని  పరిస్థితి… ధైర్యంగా కలిసి దూరంగ ఉంటూ కరోనాని తరిమేయాలి. కలిసి ఉంటే కాదు. దూరంగా ఉంటేనే కలదు సుఖం ఇప్పుడు. పిల్లలకు ఇండోర్ గేమ్స్ ఆడించండి..
చెప్పాలంటే చాలా ఉంది కాని… ఈ మాసపు పత్రికలో మీకోసం ఎన్నో విశేష రచనలు అందిస్తున్నాము. పదండి మరి

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

1. చంద్రోదయం 2.
2.రాజీపడిన బంధం .. 4
3.అమ్మమ్మ – 12.
4.జలజం.. కరోనా – “కరో”నా.. క”రోనా”
5.నథింగ్ బట్ స్పెషల్
6.సంధ్యాదీపం
7.మనసుకు చికిత్స
8.జీవనయానం
9.తప్పంటారా ?
10.కంభంపాటి కథలు – పొలమారిన జ్ఞాపకం
11. ఇంతేలే ఈ జీవితం
12. ఎందుకంటే….
13. అక్షర పరిమళమందించిన పూలమనసులు
14.పనివారూ మీకు జోహార్లు
15. తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు .. కొన్ని శిథిల శబ్దాలు
16.ఓ పైశాచిక కరోనా!!!!!!
17.కార్టూన్స్ – జెఎన్నెమ్
18.సహజ కథలు – మితం – హితం
19.గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 5
20.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 46
21.చేయదలచిన పనులు, చేయవలసిన పనులు
22.  నాచారం నరసింహస్వామి గుడి
23.తేనెలొలికే తెలుగు
24.అర్జునుడు

1 thought on “మాలిక పత్రిక ఏప్రిల్ 2020 సంచికకు స్వాగతం

  1. మాలిక దర్శనం బహు ఆనందకరం.
    ఒక మంచి తెలుగు అంతర్జాల పత్రిక దొరికింది ఈ రోజు నాకు. తెలుగు భాష అభివృద్ధికి మీరు చేయు సేవలు అమూల్యం..ధన్యవాదాలు సంపాదకులకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2020
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930