సమీక్షకులు: అరిపిరాల సత్యప్రసాద్ కొన్ని పుస్తకాలుంటాయి. వాటిల్లో ఆత్మకథలుంటాయి. తమ జీవితంలో ఎత్తులు – పల్లాలు, నవ్వులు […]
Day: September 28, 2013
లేఖాంతరంగం – 1
రచన: రేణుక అయోల సరళ దగ్గరనుంచి ఉత్తరం రాగానే చాలా సంతోషం అనిపించింది. తీరిగ్గా కూర్చుని ఉత్తరం చదవడం మొదలు పెట్టాను.. ఆ గుండ్రటి అక్షరాల వెంట నా చూపులు పరుగులు తీసాయి.. సరోజా (అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నట్లే మొదలుపెట్టింది ఉత్తరం.) మొన్న మా మేనత్త కొడుకు పెళ్లికి వెళ్లవలసి వచ్చింది. నీకు తెలుసుగా సుందరం అని మా ఇంటికి వచ్చేవాడు గుర్తుందా? ఎర్రగా పొడుగ్గా వుండేవాడు. మన ఇద్దరం వాడికి ఆంధ్రా […]
పంట పండింది
రచన: సైఫ్ అలీ గోరే * ఏమిటి కోలాహలం ఏదో పర్షాకాలపు పంటని కురులని సవరించుకుంటూ ఎవరో ఉత్సాహం తో కోస్తున్నట్లు రాణివాసాలకు ఈ వార్త వెళ్తే వ్యామోహాల శాసనాలు భూత ప్రేతాలై వెంబడించేస్తాయి కదా! * కర్బూజా పళ్ళ కోసం గూఢచారులెవరో రహాస్య యుద్ధాలు చేసుకునే ముహూర్తం తిరిగి పుడుతుంది కదా! ప్రతాపశీలులెవరో ఉసికొల్పడానికేనా ఈ పూలు ఈ ఫకీర్ల గ్రహం మీద వికసిస్తున్నాయన్నట్టుంది . * ఐనా అదృష్టవంతులని […]
అనగనగా బ్నిం కధలు – 3
రచన : బ్నిం మూర్తి నవ్విపోదురుగాక … (ఝాన్సీ గళం) ఇదో సరదా కథ! చిన్నప్పుడు పడ్డ సరదా పెద్దయ్యాక కూడా కొనసాగించడంతో ఏ విధమైన హానీ జరగని హాయైన కథ!! వయసు పెరిగినకొద్దీ మనకి ఇష్టాలు మారిపోతుంటాయి. కొన్ని మొహమాటపడి మార్చుకుంటాం! కొన్ని మోజుతీరి మార్చుకుంటూ వుంటాం! ఇంకొన్ని వాటికన్నా మించినదేదో ‘లభ్యం’ కావటంతో.. కేలండర్ల దొంతర్లో అడుగంటి పోతాయి….! చిన్నప్పుడు అమ్మ ఇష్టం- ఆ తర్వాత మరో అమ్మాయికి ఆ ఇష్టాన్ని […]
సంభవం – 5
రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/ క్షణాల్లో… నిమిషాల్లో ఆ వార్త దేశమంతటా పాకిపోయింది. హత్యా రాజకీయాలు నశించాలి… కిరాయి హంతకుల్ని మట్టుబెట్టాలి… టెర్రరిజాన్ని అణగద్రోక్కాలి… విశ్వంభరరావు అమర్ రహే… మీ వెనుక మేం వున్నాం పి.ఎమ్… లాంగ్ లివ్ విశ్వంభరరావు అనే నినాదాలతో దేశ ప్రజలు పోటేత్తి పోయారు. పి.ఎమ్. పేరిట దేవాలయాల్లో పూజలు – యాగాలు, మసీదుల్లో, చర్చిలలో ప్రార్ధనలతో దేశం యావత్తు పూనకం వచ్చినదానిలా […]
పోరు గీతమై విప్లవిస్తా
రచన: వేంకటేశ్వర చారి రాయల సీమంటే.. ఫ్యాక్షనిజం, బాంబుల మోతలు, వేట కొడవళ్ల వీరవిహారం తెగిపడే కుత్తుకలు, నెత్తుటి ధారలు.. ఇంతే మీకు తెలిసింది.. ఇదే మీరనుకుంటున్నది..అంతేకదూ.. కానీ, ఆ బాంబుల మోతల వెనకాల ఎన్నో గుండె కోతలున్నాయి అయిన వారికోసం బరువెక్కిన హృదయాలున్నాయి పై కెత్తిన కరుకు కొడవళ్ల వెనుక బాధలతో బరువెక్కిన మానవీయ గాథలున్నాయి ఆ నెత్తుటి చారికల మాటున దాగి…. అణగారిన బతుకుల రోదనలు,వేదనలన్నాయి రత్నాల సీమ రాళ్లసీమగా మారుతుంటే. మావత్వంతో ధాతృత్వం […]
రఘువంశం – 3
రచన: Rvss శ్రీనివాస్ ముందుగా చదువరులకు రాబోయే దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రెండవ భాగంలో సీతారామ కళ్యాణం వరకు చెప్పుకున్న రఘువంశాన్ని ఈ భాగంలో ముగించాలని అనుకుంటున్నాను. మరి చదవండి ఈ మూడో భాగాన్ని. దశరథ మహారాజు తన నలుగురు పుత్రులతో, కోడళ్ళతో , బంధుమిత్రులతో అయోధ్యకు పయనమయ్యాడు. సుదూర ప్రయాణంలో కొంత దూరం వెంటవచ్చి సాదరంగా వీడ్కోలు పలికారు జనకుని పరివారం. ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు జరిగాయి. నదులు వాగులు […]
ఇటీవలి వ్యాఖ్యలు