Jyothivalaboju
Chief Editor and Content Head
మార్చ్ నెల.. మామిడికాయలు… పళ్లు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయ్, మల్లెపూలు, మాడుస్తున్న ఎండలు… ఇవన్నీ కలసి మనని హడావిడి పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.. వీటితోపాటు నేను అంటూ కొత్తగా వచ్చిన అతిథి.. కరోనా/కోవిడ్ 2020. మహమ్మారిలా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. హైదరాబాదులో కూడా ఒకరున్నారని తేలింది. అందరూ ఖంగారు పడకుండా నివారణోపాయాలు పాటించండి. శుభ్రతని ఇంకా ఎక్కువ పాటించండి.. రూమర్స్ నమ్మకండి..
ఇక ఈ నెలలో ఎన్నో కొత్త కథలు.. కథకులు కొలువైనారు. మీకు నచ్చే కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు మామూలే కదా. మన్నెం శారదగారి మరో సీరియల్ చంద్రోదయం ఈ నెలనుండి ప్రారంభమవుతుంది.
మరో ముఖ్యమైన విషయం చెప్పాలి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు స్పెషల్స్ మీకోసం…
0. రాజీపడిన బంధం – 3
1.గిలకమ్మ కతలు – “ వామ్మో..!..పెద్దాలోసనే..!”
2.విశ్వపుత్రిక వీక్షణం – “ఆకాశం నీ సొంతం”
3.చంద్రోదయం.. 1.
4.గతం నుండి విముక్తి-శ్రీ జిడ్డు కృష్ణమూర్తి
5.అమ్మమ్మ – 11
6. ఇక్కడ జాతకాలు చెప్పబడును.
7. ఆత్మీయులు
8. ఆ ముగ్గురు – సమీరా
9. ప్రయత్నం
10. ఆఖరి కోరిక
11. మారిపోయెరా కాలం
12. అమ్మమ్మ అనుభవం
13. నా బంగారు తల్లి
14. కార్టూన్స్ – జెఎన్నెమ్
15. తెలంగాణా జిల్లాలోని శ్రీరంగం యాత్ర
16. తేనెలొలుకు తెలుగు
17. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 45
18. తపస్సు – బొక్కెన
19. అమ్మకేది గది?
20. మనసు
21. అతనెవడు?