April 27, 2024

అర్చన 2020 – సాయం సంధ్య

రచన: పి.ఎల్.ఎన్ మంగారత్నం ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఏ రోజుకారోజు రేపటి సూర్యోదయాన్ని చూడగలనో! లేదో! అన్నట్లు ఉంటుంది డెబ్బై రెండేళ్ళ అమరేశ్వరి పరిస్థితి. లేచి౦దా సరే! సమస్య లేదు. ప్రొద్దుటే . . వీధి గుమ్మం తుడిచి ముగ్గేస్తుంది. లేవలేకపోతే లేదు. అలాంటి పరిస్థితిలో అన్నయ్య వెంకటశాస్త్రి హోటల్ నుంచి కూరలు పట్టుకొచ్చి, అన్నం వండుతాడు. అమరేశ్వరికి భర్త లేకపోతే, వెంకటశాస్త్రికి భార్య లేదు. అతనికీ డెబ్బైఅయిదేళ్ళ పైనే. అలా అని వాళ్ళకు పిల్లలు లేరా! […]

అర్చన 2020 – సూరీడు కనిపిస్తాడు. !

రచన: కె.ఎస్.రెడ్టి స్వయంకృత చాలా ఆత్రుత పడిపోతుంది. చీకటి పడుతున్నది. చలికాలం. ట్రైన్ వెళ్ళి పోతుందేమో. . ఇంటికి చేరలేనేమో !? అడ్డ దారిన వెళితే అందుకోవచ్చు. తనకోసం, అమ్మా నాన్న, ఎంతగా ఎదురు చూస్తుంటారో. చెల్లి తనకోసం నిదురపోదేమో! ఛీ. . ఈ బస్సు రిపేరు ఇప్పుడే కావాల? వారానికి ఒకసారి తన వాళ్ళను చూసుకొనే అదృష్టం కూడాలేదు. దిగులుతో కళ్ళల్లో నీళ్ళ తిరిగాయి, . తప్పదు. ఏ ఆధారం లేని తన కుటుంభానికి తనే […]

అర్చన 2020 – అదృష్టం

రచన: యలమందల తిరుపతి దేహ భాగాలైన హస్తరేఖల్లో లేదు నుదుటిరాతలో లేదు ఊహల్లో ఊపిరిపోసుకోదు అదృష్టం అలుపెరగని జీవన పోరాటంలో నీతి నిజాయితీ నీడల్లో వుంది అదృష్టం నైతిక విలువల మాటున కరుణ మొలిచే గుండెల చాటున కొలువై వుంది అదృష్టం విమల హృదయాలలో వికసిస్తుంది మానవ మనో వికాసరేఖల్లో మౌనమాదుర్యం ఆస్వాదిస్తుంటుంది అదృష్టం మృదు ప్రణయ రేఖల్లో శాంతి పరిమళ సత్య ప్రసంగాల్లో దాగుంది అదృష్టం వక్రించే వక్రరేఖల్లో కనిపించదు భాగ్యరేఖ శుభ్ర సుందర ముఖబింబాల్లో […]

అర్చన 2020 – అమ్మ చెప్పిన మాట

రచన: డి. రామకృష్ణ పసి పాపను నేను.. బోసినవ్వులతో ఆడుకుంటాను.. నాపై అఘాయిత్యాలకు పాల్పడకండి ప్లీజ్…. అమ్మాయిని నేను.. అలుపెరగని ఆశలతో ఉంది నా జీవితం.. నాపై హత్యాచారం చెయ్యకండి ప్లీజ్…. మీ స్నేహితురాల్ని నేను.. మీ సంతోషంలో భాగాన్ని.. నాపై అభిమానం నటిస్తూ ముంచెత్తకండి ప్లీజ్… నేను నీ భార్యను.. నీతోనే నా జీవితం నువ్వే నాకు శాశ్వతం.. నన్ను అడడుగునా అవుమానించకు ప్లీజ్…. నేను మీ కుటుంబీకురాల్ని.. మిమ్మల్నే నమ్ముకొని ఉంటా.. నా నమ్మకాన్ని […]

అర్చన 2020 – అరణ్య రోదన

రచన: ఎ.బి.వి నాగేశ్వరరావు భ్రూణ హత్యలను తప్పుకొంటేనే బ్రతుకులు, జన్మతః వచ్చే నామకరణాలు ‘మైనస్’లు. తను పుట్టినందుకు అమ్మను- అంటూంటే అయినవారే !, అంతేసి మాటలు, తన లోకం తనది, నిద్రాముద్రలో పసి పసిడి పాపాయి. ఎదిగినకొద్దీ, ఈ తీరులు, తెన్నులు తెలుస్తున్నకొద్దీ, అనిపిస్తుంది ఆమెకు- ఏమిటి ఈ ఆలోచనలు, వికృత పోకడలు, ఆచారముల ఆగడములు ? అని. ఇహ లోకంలో- ఇంతుల రాతలు రాసేది ఇంకొకరా ? ఎద అనేది ఉందా అసలు, ఈ మానవ […]

అర్చన 2020 – ఆంగికం , వాచికం

సంధ్యా గోళ్లమూడి హవభావముల తోడ అభినయమేలనో దొరా ! దేశాభివృద్హికి తోడుపడుమోయ్ దొరా . కాలానుగుణముగా నడచు బాట చూపు వెనుకబాటుతనమె విద్యలో మఱ్ఱివూడలైంది . చదువుల తల్లి మోము వెలవెలబోయింది పసిడిమొగ్గలు పాకలో పేడ పిసుకుతుంటే . ముక్కుపచ్చలారని పిల్లలు పెళ్లిపీటలెక్క బలిపీఠమైంది వారి బ్రతుకుకదే పెళ్ళిపీట ఎవరికి వారే నాకెందుకంటూ ప్రక్క చూపులతో. చక్కగా పోయేరు, అడ్డుకొనలేరెవరు దేశాన బైట పనికి పోయిన పిల్ల ఇల్లు చేరుదాక గుండెలు గుప్పెట కనుగుడ్లు దారివెంట అన్ని […]

అర్చన 2020 – ఆడపిల్ల ఆవేదన

రచన: ఆలేఖ్య పుట్టక మునుపే పరీక్షలు, ఏంటి మాకీ పరీక్షలు.. పుట్టేది ఆడపిల్ల మాకొద్దు, ఎందుకు? సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుంటే ముందుకు.. పుట్టినప్పటి నుండి పెళ్లితంతు వరకు చదువు నుండి ఉద్యోగం వరకు వేస్తారే లెక్కలు.. ఎందుకు ఆడపిల్లకిన్ని శిక్షలు… స్వేచ్ఛగా తిరిగలేము తిరిగినా బతకలేము ఈ తోడేళ్ళ జనారణ్యంలో అందరూ మన్మథులే.. కామదాహనికి కనబడవు ఇంతి వయసులే… కామమృగాలకి మా దేహాలే ఫలహారాలాయే.. కడకు మిగిలేవి మాకు మానభంగాల దహనాలే.. నే జేసిన నేరమేమి? ఆడపిల్లగా […]

అర్చన 2020 – ఆత్మరక్షణ

రచన: దొంతభక్తుని రామ నాగేశ్వరరావు ఓ పసిపాప మృగాళ్ళ పాపానికి బలై పోతే కన్నతల్లి హృదయం బ్రద్దలై పిచ్చిదయ్యింది ఓ పుత్తడి బొమ్మ ప్రేమ వంచనతో అంగడి బొమ్మైతే కన్నతండ్రి తాళలేక బలవన్మరణం పొందాడు ఓ చెల్లిపై ప్రేమోన్మాది ఆసిడ్ దాడిని ఆపే ప్రయత్నంలో అన్న హంతకుడై జైలు పాలయ్యాడు ఆగ్రహంతో ఓ భార్య తాగుబోతుల కాహుతి కాకుండా భర్త అడ్డుకొని మృత్యుదేవత కౌగిట ఒరిగాడు అతివలను సంరక్షించే పవిత్ర యజ్ఞంలో అమాయక బంధువర్గం సమిధలు కారాదు […]

అర్చన 2020 – ఒక కోయిల విలాపం

రచన: నండూరి సుందరీ నాగమణి మావి కొమ్మల చేరి, పరవశమ్మున గొంతెత్తి నేను పాడుకొంటూ ఉంటే, నా పాట విని దరిచేరావు, నీ అందమైన కోయిలన్నావు, నన్ను ప్రేమించానన్నావు, మూడు ముళ్ళేసి పెళ్ళాడావు… ఎన్నో అందమైన పగళ్ళూ, మరెన్నో నులి వెచ్చని రాత్రులూ ఆనందంగా సాగిపోయాయి… మత్తిల్లిన కొత్త కాపురంలో పాటకు సమయమేదీ? ఒకరి తరువాత మరొకరు సంతానం పుట్టుకు వస్తే… నిద్ర పుచ్చుదామని జోలపాటకై నే గొంతు సవరించుకుంటే… అప్పుడు చూసా మొదటిసారి – ముడుచుకున్న […]

అర్చన 2020 – కరోనా – కర్కోటకులు

రచన: ఓట్ల ప్రకాశరావు కరోనా సూక్ష్మ జీవ కణాలు పెద్దవిగా ఉంటుందట, ఆ ఊరికి రావచ్చన్న భయంతో వున్నారు, మాస్క్ ఉపయోగిస్తూ తప్పించుకున్నామన్న దైర్యంతో వున్నారు. కర్కోటక సూత్రధారులు వేల కోట్లలో దోచుకుంటున్నారు. రాజకీయ పార్టీలో ప్రవేశిస్తూ తప్పించుకొన్నామన్న ధైర్యంతో వున్నారు కరోనా సూక్ష్మ జీవకణాలు చేతుల మీద పదినిముషాలు మాత్రమే ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకొంటున్నారు. కర్కోటక సూత్రదారుల చేతులమీద రాక్షస సంపాదన రేఖ జెర్రీ పోతంత పొడుగుగా ఉంటుందన్నారు ఎల్లవేళలా చేతులను అక్రమ […]