May 2, 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2023 సంచికకు స్వాగతం

 

పాఠక మిత్రులు, రచయితలకు సాదర ఆహ్వానం.. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని దారుణాలు జరిగినా కాలం మాత్రం ఆగకుండా పోతూనే ఉంటుంది. అప్పుడే తెల్లారిందా? అప్పుడే రాత్రయిందా? అప్పుడే మొదటి తారీఖు వచ్చేసిందా అనిపిస్తోంది కదా..

పిల్లలు ఎదుగుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, విదేశాలు, పెళ్లిళ్లు, వాళ్లకు పిల్లలు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఎంత పెద్దవాళ్లమయ్యామో కదా.. ఈ వేదాంతం ఎందుకు కాని ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. మామిడి పులుపు రుచి చూస్తుండగానే తీపి మామిడిపళ్లు కళ్లముందు ఊరిస్తున్నాయి. మల్లెలు గుబాళిస్తున్నాయి. ఆవకాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు మొదలయ్యాయి..

ప్రకృతిలోని అందాలను ఆస్వాదిద్దాం. కాలంతోపాటుగా వడివడిగా అడుగులేద్దాం.. సంతోషాలు, సుఖఃదుఖాలను, అన్నింటిని మోసుకుంటూ సాగిపోదాం..

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

ఈ మాసపు విశేషాలు:

1. నేను కాదు మనం…

2. వెంటాడే కథ – 17

3. లోపలి ఖాళి – గాడ్‌ డాగ్‌

4. సుందరము సుమధురము – 4

5. జీవన వేదం – 8

6. తస్మై శ్రీ గురవైనమః

7. అర్చన కనిపించుటలేదు – 4

8.స్మార్ట్ వర్క్

9. ఒంటరివైపోయావా??

11. ఏది శాశ్వతం?

12. గోపమ్మ కథ – 7

13. పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

15. విరించినై విరచించితిని – అడివి గీత

17. అందాల రంగుల హరివిల్లు

18. ఊహల హరివిల్లు

19. కార్టూన్స్ – CSK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *